Saturday, December 6, 2025
Google search engine
Homeఆంధ్రప్రదేశ్School Holiday : ఏపీలో ప్రైవేట్ పాఠశాలలు బంద్

School Holiday : ఏపీలో ప్రైవేట్ పాఠశాలలు బంద్

School Holiday : ఆంధ్రప్రదేశ్‌లో నేడు ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాలు (ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ – APPUSMA, ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ – ISMA, యునైటెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ – UPSF, యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఫెడరేషన్ – UPEIF) ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. ఈ బంద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, కేవలం తమ ఆవేదనను వ్యక్తం చేసేందుకేనని స్పష్టం చేశాయి.

RELATED ARTICLES

Most Popular