కూటమి ప్రభుత్వం పేదలకు యిచ్చిన హామీలులో భాగం ఉచితం ఇసుక.. ఉచిత ఇసుక విధానాన్ని అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి నాయకులు తమ ఇష్టారాజ్యంగా దోడ్డిదారిలో , యంత్రాలసహాయతోఅక్రమంగా రాత్రులసమయంలో తవ్వకాలు చెప్పట్టి భారీ వాహలతో తరలించి జేబులు నింపుకుంటున్నారు. జూలై నుంచి అక్టోబర్ వరకు నదులు లో ఇసుక తవ్వకాలు చెప్పట్టి తే చర్యలు తప్పవని రాష్ట్ర అధికారులు ప్రకటించారు. కృష్ణజిల్లా కలెక్టర్ డికె బాలాజీ గతనెలో మచిలీపట్నం కలెక్టరేట్ లో, మీడియా సమావేశంలోనిబంధనలు కు విరుద్ధంగా తవ్వకాలు చెప్పటి, చట్టవ్యతిరేకమైనచర్యలకు పాలుడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన,ఆఅధికారి ఆధేశాలు శ్రీకాకుళంలోఇసుక కొరినిర్వహులు పట్టించుకోకుండా వ్యవహించుతున్నారు..
పేదవాడు ఒక్క చిన్నపాటి గృహ నిర్మాణ చెప్పటానికి ఒక్క టాక్టరు ఇసుక4నుంచి ఐదు వేలు రూపాలు కు కొనుగోలు చేయవల్సిస్తుంది.. టిప్పర్ ఇసుక25వేలనుంచి,30వేలు రూపాలుకు కొనుగోలు చేస్తున్నారు. నిబంధనలు విరుద్ధంగా తవ్వకాలు చేస్తువారి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉచిత ఇసుక విధానం మాత్రం,కూటమి నాయకులు మాత్రమే ఉపయోగపడుతుంది ని బహిరంగానే ఆలమరోపిస్తున్నారు.

